APTF VIZAG: JAGANANNA GORUMUDDA District Wise MDM NEW MENU CHARTS

JAGANANNA GORUMUDDA District Wise MDM NEW MENU CHARTS

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద గా మార్చి రోజువారీ పెట్టవలసిన మెనూ ని మార్చడం జరిగింది. దీనికోసం మనం మన ప్రాధమిక  పాఠశాలలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ భోజనం పెట్టాలి, వాటికి కావలసిన సరుకులు ఎంత వేయాలి అనే విషయాలన్నీ మీ జిల్లా పేర్లు తో ఒక  ఫ్లెక్సీలో పొందుపరచడం జరిగింది. కావలసినవారు వారి జిల్లా వారీగా ఫ్లెక్సీలు డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్  తీసుకుని పాఠశాలలో  పెట్టుకోవచ్చు.
Click Here To విశాఖపట్నం జిల్లా ప్లెక్సీ
Click Here To విజయనగరం జిల్లా ప్లెక్సీ
Click Here To శ్రీకాకుళం జిల్లా ప్లెక్సీ
Click Here To తూర్పు గోదావరి జిల్లా ప్లెక్సీ
Click Here To పశ్చిమ గోదావరి జిల్లా ప్లెక్సీ
Click Here To క్రిష్ణా జిల్లా ప్లెక్సీ
Click Here To గుంటూరు జిల్లా ప్లెక్సీ
Click Here To ప్రకాశం జిల్లా ప్లెక్సీ
Click Here To నెల్లూరు జిల్లా ప్లెక్సీ
Click Here To అనంతపురం జిల్లా ప్లెక్సీ
Click Here To కడప జిల్లా ప్లెక్సీ
Click Here To కర్నూలు జిల్లా ప్లెక్సీ
Click Here To చిత్తూరు జిల్లా ప్లెక్సీ

No comments:

Post a Comment